Tuesday, April 30, 2024

Breaking: ఆటో డ్రైవ‌ర్స్ ముసుగు.. చేసేదేమో డ్ర‌గ్స్ దందా..

హైద‌రాబాద్ సిటీ పోలీసులు డ్ర‌గ్స్ పెడ్ల‌ర్స్‌పై ఫోక‌స్ పెట్టారు. సిటీకి స‌ప్ల‌య్ అవుతున్న గంజాయి, డ్ర‌గ్ర్ మూలాల‌ను వెతక‌డానికి స్పెష‌ల్ టాస్క్ షురూ చేశారు. ఈ క్ర‌మంలో చాంద్రాయ‌ణ గుట్ట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఆటో డ్రైవ‌ర్ల ముసుగులో డ్ర‌గ్స్ దందా చేస్తున్న న‌లుగురిని పోలీసులు గుర్తించారు. వారిపై పీడీ యాక్ట్ న‌మోదు చేసి జైలుకు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement