Wednesday, May 22, 2024

Breaking : అసెంబ్లీ గేటు ద‌గ్గ‌ర – కారులో మంట‌లు – ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది

హైద‌రాబాద్ అసెంబ్లీ గేటు ద‌గ్గ‌ర కారులో మంట‌లు చెల‌రేగాయి. దాంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ మేర‌కు ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. కాగా మంట‌ల‌ను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఎవ‌రికి ఎటువంటి హానీ జ‌ర‌గ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement