Saturday, June 15, 2024

Today – వరంగల్ జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోరుతూ ఉదయం నర్సంపేట పద్మ శాలి ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్స్ సభలో పాల్గొంటారు..

ఆతర్వాత ములుగు జిల్లా నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొని..అనంతరం మధ్యహ్నం 3 గంటలకు నాని గార్డెన్స్ లో వరంగల్ ఈస్ట్ గ్రాడ్యుయేట్స్ తో సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:00 గంటలకు హంటర్ రోడ్ లోని CSR గార్డెన్ లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కార్యకర్తల సభలో పాల్గొంటారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement