Wednesday, May 15, 2024

BRS : కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ రాష్ట్ర నేత‌ హరిశంకర్ గౌడ్

యాదాద్రి భువనగిరి : బీఆర్‌ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు సుదగాని హరిశంకర్ గౌడ్, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ పల్లెపాటి సత్యనారాయణ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement