Friday, April 26, 2024

Banswada : తెలంగాణకు త్వరలో విముక్తి….. అరుణ తార

బాన్సువాడ , ప్రభ న్యూస్.. గడియలో బందీ అయిన తెలంగాణకు త్వరలో విముక్తి కలుగుతుందని కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు ‌‌ అరుణ తార అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, త్వరలో గడిలలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కలుగుతుందని, అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ అమరుల ఆశయాల కోసం ఆశల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ఆమె అన్నారు .‌ ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement