Sunday, April 28, 2024

Assembly – నేడు స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ ల స్వీకరణ

తెలంగాణ శాసన సభ స్పీకర్‌ ఎన్నికకు వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలు హాజరవనున్నారు. స్పీకర్‌ ఎన్నిక కోసం షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కేసీఆర్‌ను కోరిన నేపథ్యంలో.. నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరవుతారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement