Sunday, April 28, 2024

New Committee – అంగ రంగ వైభవంగా ఆర్య వైశ్య సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరుగుతుంది. సోమవారం ఆర్యవైశ్య భవన్ లో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని జ్యోతి ప్రసవన్న ద్వారా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నూతన పాలకవర్గ అధ్యక్షుడిగా నగునూరి రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్య్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి కాసం సుష్మ, కోశాధికారి కాల్వ సుజాత, జిల్లా అధ్యక్షులు చంద రాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్, జానీ లతో పాటు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహాసభ నాయకుల తో పాటు పతన ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement