Thursday, May 2, 2024

HYD: లోన్ యాప్ వేధింపులకు మరొక యువకుడు బలి..

లోన్ యాప్ వేధింపులకు మరొక యువకుడు బలైన ఘటన హైదరాబాద్ లోని బోరబండలో చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక విజయ్ కుమార్ (23) అనే యువకుడు విషం తాగి బలవన్మరణం చెందాడు.

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపుల తమ కొడుకు బలవన్మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement