Friday, May 3, 2024

Breaking: ప్రీితి కేసులో మరో కీలక ఆధారం లభ్యం

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మెడికో ప్రీతి కేసులో మరో కీలక ఆధారం లభ్యమైంది. ప్రీతి కేసులో జూనియర్ మెడికో వాంగ్మూలం కీలకంగా మారనుంది. పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలో కీలక విషయాలను జూనియర్ డాక్టర్ బయట పెట్టారు. పీఏసీ రిపోర్టు విషయంలో సైఫ్ ప్రీతిని బ్లేమ్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్టు వివాదంలో తనకు సపోర్ట్ చేయాలని డాక్టర్ ప్రీతి అర్థించిన, తనపై కుట్ర జరుగుతోందని మానసిక సంఘర్షణకు లోనైన డా.ప్రీతి, ఇదే విషయంపై లాస్ట్ కాల్ లో సహ విద్యార్థితో డా.ప్రీతి ఆవేదన చెందడంపై విచారణ కమిటీ సమాచారం సేకరిస్తున్నారు. మొబైల్ డేటా, సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement