Sunday, April 28, 2024

అఖిల్ ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక – వ‌రంగ‌ల్ నుంచి

అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ఏజెంట్ .. ఈ మూవీ ఈ నెల 278వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ను వ‌రంల్ లోని వరంగల్లోని ఉర్సు రంగళీల మైదానంలో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొంటున్నారు.. ఆయ‌న‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజ‌య్యారు… ఇక వేడుక‌లో అక్కినేని నాగార్జున, యంగ్ హీరో అక్కినేని అఖిల్, మమ్ముట్టి, హీరోయిన్ సాక్షి వైద్య, దర్శకుడు సురేందర్ రెడ్డి తో చిత్ర యూనిట్ అంద‌రూ హాజ‌రయ్యారు…. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement