Friday, May 3, 2024

వీర్ హనుమాన్ ఆలయంలో మహా అద్భుతం

నిర్మల్ జిల్లా బైంసా పట్టణం మార్కెట్ లోని వీర్ హనుమాన్ ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. శనివారం రాత్రి దేవస్థానంలో హనుమాన్ దీక్షపరులు, భక్తులు హారతి నిర్వహించారు. హారతి కార్యక్రమం ముగించుకుని, హారతి కింద పెట్టిన 4 నిమిషాలు పాటు హారతి పళ్లెం కడలిందని భక్తులు అందరూ ఆశ్చర్యపోయారు. సాక్షాత్తుగా ఆ ఆంజనేయుడే హారతీ రూపంలో భక్తులకు దర్శనం భాగ్యం క‌ల్పించాడ‌ని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement