Thursday, May 2, 2024

ADB: బైక్ ను ఢీకొట్టిన పాలవ్యాన్… యువకుడి పరిస్థితి విషమం…

బైక్ ను పాల వ్యాన్ ఢీకొనడంతో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రెబ్బెన మండలం కాగజ్‌నగర్‌ వెళ్లే రహదారి రాంపూర్ సబ్ స్టేషన్ ఎదురుగా బైకును పాల ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షకీల్ అనే యువకుడు పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement