Wednesday, May 15, 2024

మెడికల్‌ ఏజెన్సీ ప్రారంభం..

బెల్లంపల్లి : పట్టణంలోని రియా మెడికల్‌ ఏజెన్సీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింగం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement