Sunday, April 28, 2024

TS : బెల్లంపల్లి లో ఘనంగా హోలీ వేడుకలు

బెల్లంపల్లి, మార్చి 25(ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా హోలీ సంబరాలు ఆదివారం జరిగాయి. ప్రతి ఒక్కరి జీవితం రంగుల మాయం కావాలని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనంద ఉత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు సహజసిద్ధమైన రంగులను ఒకరికొకరు పూసుకుంటూ పర్యావరణ కలుషితం చేయకుండా రంగులతో హోలీ ఆడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement