Monday, April 29, 2024

బెల్లంపల్లిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి

బెల్లంపల్లి ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో, అమ్మ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో, నియోజకవర్గంలోని బెల్లంపల్లి, వేమనపల్లి, కన్నెపల్లి, నేన్నాల, తాండూర్, కాసిపేట, భీమిని మండలాల్లో ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement