Thursday, May 2, 2024

సీసీ రోడ్డు నిర్మాణ పనులు…

కాసిపేట : కాసిపేట మండలం ముత్యంపెల్లి గ్రామ పంచాయతీ పరిదిలోని గుండ్లపాడ్‌, కొత్తగూడ గ్రామంలో నూతన సీసీ రోడ్టు పనులకు నాయకులు టెంకాయకొట్టి పనులను ప్రారంభించారు. ఎఫ్‌ఎఫ్‌సి నిధులు రూ.2 లక్షల చేపట్టె అంతర్గత సీసీ రోడ్‌ నిర్మాణంతో ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని సర్పంచ్‌ ఆడె బాదు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బోయిని తిరుపతి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకుడు మోటూరి వేణు, స్థానికులు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement