Friday, April 26, 2024

వరి పంట సాగు విధానంపై రైతులకు సూచనలు..

కన్నెపల్లి : కన్నెపల్లి మండలంలోని ఎల్లారం గ్రామంలో సాగు చేస్తున్న వరిని వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు విధానంలో తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. అనంతరం రైతు వేధికలో పంటల సాగుకు సంబంధించిన అంశాలపై రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement