Monday, April 29, 2024

TS : శ్రీరాంపూర్ ఎస్ ఆర్ పి1 గనిలో ప్రమాదం

శ్రీరాంపూర్, మార్చి 21 (ప్రభ న్యూస్): శ్రీరాంపూర్ ఎస్ ఆర్ పి1 గనిలో ప్రమాదం సంభవించింది. శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఎస్ఆర్పి1 గనిలో ఉదయం షిఫ్టులో విధులు నిర్వహిస్తున్న సాదం సత్యనారాయణ రూప్ లేసర్ అనే ఉద్యోగి కాళ్లు పుల్లిలో పడడంతో రెండు కాళ్లు తెగిపోయాయి. బాధితుడుని అధికారులు హుటాహుటిన చికిత్స నిమిత్తం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement