Wednesday, May 1, 2024

వ్య‌వసాయ అధికారి వీరునాయక్ బంధువుల ఇంట్లో ఎసిబి దాడులు – పలు పాత్రలు స్వాధీనం

వ‌రంగ‌ల్ – వ్యవసాయ అధికారి వీరునాయక్ ఇంట్లో ( హన్మకొండ హంటర్ రోడ్ న్యూ శాయంపేట) ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాధ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొన‌సాగుతున్నాయి … ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రస్తుతం వీరునాయక్ కరీంనగర్ జిల్లాలో డీడీ ఎఫ్టీసీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement