Saturday, May 18, 2024

చిన్నారి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తికి దేహ‌శుద్ధి

చిన్నారి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తికి దేహ‌శుద్ధి చేసిన ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ క్రాంతి నగర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న 4 సంవత్సరాల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో భయాందోళనకు గురైన ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement