Sunday, April 28, 2024

TS: కారును ఢీకొట్టిన లారీ… పలువురికి గాయాలు

కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో పలువురు గాయపడ్డ సంఘటన పెద్దల్లి జిల్లా బండపల్లి వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.పెద్దపల్లి పట్టణ శివారులోని బంధంపల్లి వద్ద గోదావరిఖనికి వెళ్తున్న కారును లారీ ఢీకొట్టగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement