Sunday, May 5, 2024

IPS Transfers – 20 మంది ఐ పి ఎస్ లు బదిలీ – డిజిపి గా రవి గుప్తాకి పూర్తి బాధ్యతలు

హైదరాబాద్ – రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అంజనీకుమార్‌ను నియమించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా రాజీవ్‌ రతన్‌ను నియమించింది.

1. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తా. 2. రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అంజనీకుమార్‌ 3. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా రాజీవ్‌ రతన్‌ 4. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌ 5. స్టేట్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్‌ 6. జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా 7. సీఐడీ చీఫ్‌గా శిఖా గోయెల్‌ 8. రైల్వే & రోడ్‌ సేఫ్టీ డీజీగా మహేశ్‌ భగవత్‌ 9. తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డీజీగా అనిల్‌కుమార్‌ 10.హోంగార్డు ఐజీగా స్టీఫెన్‌ రవీంద్ర , 11. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా కమలాసన్‌ రెడ్డి12. ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్ రెడ్డి13. హెడ్‌ క్వార్టర్స్‌ జాయింట్‌ సీపీగా సత్యనారాయణ14. సీఐడీ డీజీగా రమేశ్‌ నాయుడు15. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ రమేశ్‌16. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్‌. శ్రీనివాస్ 17. సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా శరత్‌ చంద్ర 18.ఎస్‌బీఐ చీఫ్‌గా సుమతి 19. హైదరాబాద్‌ జోన్‌ ఐజీగా తరుణ్‌ జోషి 20. ఎం.శ్రీనివాసులు – డీజీపీ ఆఫీసుకు అటాచ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement