Wednesday, November 29, 2023

రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ముణుగూరు మండలంలోని సమితిసింగారం వద్ద గురువారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement