Sunday, May 5, 2024

FLASH: డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు..

వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్ ను ఢీకొని మూడు ఫల్టీలు కొట్టింది. ఈ సంఘటన శనివారం ఉదయం వరంగల్ నగర శివారులో జరిగింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న భూపాల్, హరీష్ లు గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement