Thursday, May 2, 2024

మాజీ క్రికెట్ యువరాజ్ అరెస్ట్..

మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌ అయ్యాడు. అయితే వెంటనే యువీ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశాడు. గంటల వ్యవధిలోనే చండీగఢ్‌ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. గత సంవత్సరం జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు కావడంతో యువరాజ్ ను హర్యానా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గతేడాది రోహిత్‌ శర్మతో జరిగిన లైవ్‌ చాటింగ్‌లో క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిబ్రవరిలో హర్యానాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో యువీని హిస్సార్‌ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయిన కాసేపటికి… చండీగఢ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్‌ యువీ విడుదలయ్యాడు.

ఇది కూడా చదవండి: టీమిండియా కోచ్ పదవిపై పాంటింగ్ ఇంట్రస్ట్ చూపలే

Advertisement

తాజా వార్తలు

Advertisement