Saturday, May 4, 2024

WTC Final: లంచ్ బ్రేక్… ఆసీస్ స్కోరు 201/6

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈమ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స బ్యాటింగ్ చేస్తోంది. నాలుగో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు అలెక్స్ క్యారీ 41 పరుగులు, మిట్చెల్ స్టార్క్ 11 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement