Wednesday, May 1, 2024

మ‌న‌సు దోచేస్తున్న వింట‌ర్ ఫ్ల‌వ‌ర్స్‌..

సీనియ‌ర్ IAS ఆఫీస‌ర్‌.. మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ప‌ట్టణాభివృద్ది ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అధికార‌క అంశాల‌తో సామాజిక అంశాలు కూడా ఆయ‌న పోస్టు చేస్తుంటారు. వాటిలో చాలామటుకు ప్ర‌జ‌ల‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండేవి ఉంటాయి. ఈ రోజు ఆయ‌న చేసిన పోస్టు చాలామంది లైక్ చేస్తున్నారు. వింట‌ర్‌ ఫ్ల‌వ‌ర్స్ బ్లూమింగ్ అనే ట్యాగ్ లైన్‌తో షేర్ చేసిన ఫొటోలు ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి.. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.. లైక్ చేయ‌డం మాత్రం మ‌రిచిపోవ‌ద్దు..

Advertisement

తాజా వార్తలు

Advertisement