Tuesday, April 30, 2024

మాల్దీవుల్లో అందాలు ఆర‌బోసిన న‌టి – బికినీలో మెరిసిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్

బికినీలో మంట‌లు రేపింది న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపుని పొందింది.
ఇటీవల మాస్ మహారాజ్ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు హైప్ రావడంతో.. ఆమె క్రేజ్ మరింత పెరిగింది. వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. బాలకృష్ణ 107 సినిమాలో కూడా ఆమె ఓ పాత్రలో కనిపించనుంది. ఇది ఇలా ఉండగా తాజాగా… ఆమె మాల్దీవుల్ ట్రిప్ కు వెళ్ళింది. అక్కడ ఎన్నడూ లేని విధంగా తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. బికినీలో తన ఎద అందాలను కనిపించేలా ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుత ఈ ఫోటోలు వైరల్గా మారాయి. కాగా ఇటీవలే ఆమె తమిళనాడు నుంచి హైదరాబాద్ కి పూర్తిగా షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement