Tuesday, July 16, 2024

బాల‌కృష్ణ‌, ర‌వితేజ‌ని ప‌ర్స‌న‌ల్ క్వ‌శ్చ‌న్స్ అడిగిన ద‌ర్శ‌కుడు – వైర‌ల్ అవుతోన్న ప్రోమో

న‌ట‌సింహా బాల‌కృష్ణ బుల్లితెర‌పై త‌న హవాని కొన‌సాగిస్తున్నారు. ఈ మేర‌కు ఆహా ఓటీటీలో అన్ స్టాప‌బుల్ షోలో ఎంట‌ర్ టైన్ మెంట్ ర‌చ్చ‌ని కొన‌సాగిస్తున్నారు.ఇప్ప‌టికే ప‌లువురు స్టార్స్ ని ఇంట‌ర్వ్యూలు చేశారు. కాగా ఇప్పుడు మాస్ మ‌హారాజ్ ర‌వితే, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ షో కి గెస్ట్ లుగా వస్తున్నారు. రీసెంట్ ప్రోమోలో గోపిచంద్, బాలయ్య-రవితేజ ఇద్దరిలో ఎవరికి వాళ్ల భార్య అంటే భయం.. ఎవరు వారి భార్యకి తమ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరు చెప్పారు.. ఎవరికి షార్ట్ టెంపర్ ఎక్కువ అనే ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని. కాగా తాను ఎక్స్ గ‌ర్ల్ ఫ్రెండ్ పేరుని త‌న భార్య‌కి చెప్పాన‌ని హీరో ర‌వితేజ తెలిపాడు. కాగా డిసెంబర్ రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement