Wednesday, November 6, 2024

Triptii Dimri | కొత్త‌గా… స‌రికొత్త‌గా త్రిప్తీ…

బాలీవుడ్ లో ఎంతమంది అంద‌గంత్తులున్నా… త్రిప్తీ డిమ్రీ త‌ర్వాతే అన్నంత గా అమ్మ‌డు ఫేమ‌స్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒకే ఒక్క హిట్ .చిన్న రోల్ అయినా త్రిప్తిని తారా స్థాయికి తీసుకెళ్లింది యానిమ‌ల్. పాన్ ఇండియాలో అమ్మ‌డి క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒక్క హిట్ తో లైఫ్ ట‌ర్న్ అయిపోయింది.

బాలీవుడ్ లో బిజీ న‌టీమ‌ణిగా మారిపోయింది. అప్ప‌టి నుంచి నెట్టింట త్రిప్తి ఎలాంటి ఫోటో అప్ లోడ్ చేసినా హాట్ టాపిక్ గా మారుతోంది అమ్మ‌డు ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌దైన బ్రాండ్ వేస్తుంది. అదే ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటే ఇంకే రేంజ్ లో చెల‌రే గుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఏడెనిమిది నెల‌లుగా త్రిప్తీ ఈ ర‌క‌మైన యాంగిల్ లోనే నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది.

ఇన్ స్టా వేదిక‌గా డిజైన‌ర్ దుస్తుల్లో దూరిన ఫోటోల్ని వ‌దులుతోంది. త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్ల‌తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా అమ్మ‌డు మ‌రో స్టైలిష్ పిక్ తో నెట్టింట్లోకి వ‌చ్చేసింది.

ఇదిగో ఇక్క‌డిలా బ్లేజ‌ర్ డిజైన్ ని పోలిని దుస్తుల్లో సెగ‌లు పుట్టిస్తుంది. ఇదే డిజైన్ లో అమ్మ‌డు ప‌ర్పెక్ట్ క్లీవేజ్ బ్యూటీని ఆవిష్క‌రించింది. లో దుస్తులు హైలైట్ అయ్యేలా.. కెమెరాకి ఫోజులిచ్చింది. మెడ‌లో ధ‌రించిన రింగ్…మ్యాచింగ్ చెవులకు ధ‌రించిన రింగులు.. ఇత‌ర అలంక‌ర‌ణ ప్ర‌తీది సొస‌గ‌రి లో బ్యూటీని మ‌రింత హైలైట్ చేస్తున్నాయి. త్రిప్తీ క‌ళ్ల‌లో బ్యూటీ మ‌రోసారి సంథింగ్ స్పెష‌ల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement