Tuesday, May 21, 2024

Breaking: తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే గత రెండు వారాలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement