Thursday, May 2, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర నేడు 22 క్యారెట్ల తులానికి రూ. 56 వేల 950 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.62 వేల 130 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.57 వేల 100 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రేటు 10 గ్రాములకు ఢిల్లీలో రూ.62 వేల 280 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే క్రితం రోజుతో పోలిస్తే కిలోపా రూ.700 దిగివచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ఇవాళ రూ.82 వేలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.400 తగ్గి రూ.77 వేల 600 పలుకుతోంది. ఢిల్లీ, హైదరాబాద్‌లో ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువ, వెండి రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థానిక ట్యాక్సులు, ఇతర అంశాలు ఇందుకు కారణమవుతాయి. బంగారం ధరలు పెరగడంతో గిరాకీ తగ్గుతోంది. దీంతో దేశీయంగా బంగారం దిగుమతులు తగ్గాయి. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement