Thursday, May 2, 2024

నేటి బంగారం ధ‌ర‌లు ఇవే

నేడు బంగారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు..10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధ‌ర‌, 22క్యారెట్ల బంగారం ధ‌ర స్థిరంగానే ఉన్నాయి. కాగా బంగారం రేటు వరుసగా రూ.48,980 వద్ద, రూ.44,900 వద్ద ఉన్నాయి. వెండి ధర మాత్రం వెలవెలబోయింది. కేజీ వెండి రేటు రూ.500 తగ్గింది. దీంతో సిల్వర్ రేటు రూ.61,500కు క్షీణించింది. ముంబైలో బంగారం ధర నిలకడగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,980 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 వద్ద కొనసాగాయి. వెండి రేటు రూ. 500 క్షీణతతో రూ. 61,500కు తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పసిడి రేటు రూ. 48,980 వద్దనే కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ. 44,900 వద్దనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement