Thursday, May 9, 2024

Today’s Best Photo: యూనివర్స‌ల్ ప్రేయ‌ర్‌..

ఐఏఎస్ ఆఫీస‌ర్ హ‌రిచంద‌న ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ప్ర‌స్తుతం నారాయ‌ణ‌పేట జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న త‌ను రోజూ సోష‌ల్ ఇష్యూస్‌తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోల‌ను షేర్ చేస్తుంటారు. అయితే ఈ రోజు మాత్రం ఓ వింత జంతువు (ఊడ‌త రూపంలో ఉన్న‌) ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో ‘‘మమ్మల్ని కాపాడండి స్వామీ’’ అన్నట్టు ఫోజు పెట్టింది. దానికి ఎటువంటి కామెంట్ ఇవ్వ‌కుండా యూనివ‌ర్స‌ల్ ప్రేయ‌ర్స్ అని మాత్ర‌మే ట్యాగ్ చేశారు. ఇప్పుడా ఫొటోని లైక్ చేస్తూ.. మేడ‌మ్ మీ క్రియేటివిటీ సూప‌ర్ అంటూ చాలామంది పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement