Tuesday, July 16, 2024

Breaking: బావ హత్య .. మరదలుకు చెప్పులతో సన్మానం..

బావను హత్య చేయించిన మరదలుకు చెప్పులదండతో సన్మానం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బావను హత్య చేయించిన మహిళకు గ్రామస్తులు చెప్పులదండ వేసి ఊరేగించారు. గ్రామస్తుల ముందు ఆ మహిళ నేరాన్ని అంగీకరించింది. ఇద్దరు వ్యక్తులతో కలిసి బావను హత్య చేయించినట్లు అంగీకరించింది. హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement