Monday, May 6, 2024

సాగా ఆఫ్​ రాధేశ్యామ్..​ మేకింగ్ వీడియో ఎట్లుందంటే…

యూవీ క్రియేషన్స్‌ ప్రొడ‌క్ష‌న్ లో తెరకెక్కిన రాధేశ్యామ్​ మూవీ ఈ నెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్​ కానుంది. కాగా, సాగా ఆఫ్ రాధే శ్యామ్ వాల్యూమ్ 1 అంటూ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోని కొద్ది సేప‌టి క్రితం చిత్ర బృందం విడుదల చేసింది. సినిమాని చిత్రీక‌రించ‌డినికి ఎక్క‌డికి వెల్లారు.. ఎలా చేశారు.. ఫైట్ సీన్లు.. గ్రీన్ స్క్రీన్ ఉప‌యోగించిన స‌న్నివేశాల‌ను దీనిలో చూపించారు. ఈ వీడియో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంది.. ఈ మేకింగ్ వీడియో ఎట్లుందో మీరూ ఓ లుక్కేయండి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement