Thursday, May 2, 2024

ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ.. జీనా లోలో బ్రిగిడా క‌న్నుమూత‌

95సంవ‌త్స‌రాల వ‌య‌సులో మ‌ర‌ణించారు ప్ర‌పంచంలోనే అత్య‌తం అంద‌మైన మ‌హిళ‌.. ఇటాలియన్ నటి గినా లోలోబ్రిగిడా.. 1950 లలో అంతర్జాతీయ చలనచిత్ర స్టార్‌డమ్‌ను సాధించి, తన సినిమాల టైటిల్‌తో “ప్రపంచంలో అత్యంత అందమైన మహిళగా పేరుగావించారు.కాగా రోమ్‌లో మరణించారని ఆమె ఏజెంట్ చెప్పారు. 1950, 60ల్లో యూరోపియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ స్టార్గా వెలుగొందింది. అమెరికన్ సినిమాల్లోనూ నటించింది. 1960 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో కెరీర్ నెమ్మదించింది. ఈమె జులై 4, 1927లో జన్మించింది. ఈమో 1950లు .. 60లలో యూరోపియన్ చలనచిత్ర రంగంలో అతిపెద్ద తారలలో ఒకరిగా పేరొందారు. అలాగే ఒక సినిమా టైటిల్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ” అని అందరూ పిలుచుకునే వారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement