Friday, May 3, 2024

Breaking: గుడ్ న్యూస్‌.. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1 పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనున్నది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీఎస్‌పీఎస్సీ స్వీకరించనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement