Sunday, April 28, 2024

Omicron Virus: ఒమిక్రాన్ పై తెలంగాణ అప్రమత్తం.. వారికి RTPCR తప్పనిసరి!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలోకి ఒమిక్రాన్ ఇప్పటివరకు ప్రవేశించలేదని రాష్ట్ర హెల్డ్ డైరెక్టర్  శ్రీనివాస రావు స్పష్టం చేశారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చినవారిలో ఎవరికీ కరోనా నిర్దారణ కాలేదన్నారు. ఒమిక్రాన్ కు అత్యంత వేగం వ్యాపించే గుణం ఉందన్న ఆయన.. అర్ధరాత్రి నుంచి ఎయిర్ పోర్ట్ లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement