Saturday, April 27, 2024

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్ స‌మావేశం రేపు జ‌రుగనుంది. ఈ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై కేబినెట్ చ‌ర్చించ‌నుంది. రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కేబినెట్ స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో వ‌రి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరుపై ఇప్ప‌టికే టీఆర్ఎస్ నిర‌స‌న దీక్ష‌లు చేప‌డుతోంది. అయితే ఆ విష‌యంతో పాటు ప‌లు అంశాల‌పై కేబినెట్ లో చ‌ర్చించే అవ‌కాశ‌ముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement