Friday, May 17, 2024

Breaking: తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై చర్చించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. అలాగే 14 అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది. అలాగే 111 జీవోపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement