Wednesday, May 1, 2024

Breaking: తమిళనాడు సీఎం స్టాలిన్ కు కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20వేలు దాటాయి. అయితే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే స్టాలిన్ కు ఆరోగ్యం సహకరించకపోవడంతో కావేరి ఆస్పత్రిలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement