Friday, April 26, 2024

కృష్ణ మృతిపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం

తెలుగు ఫిల్మ్ హీరో సూప‌ర్ స్టార్ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు. తెలుగు చిత్రసీమలో ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలికిన దార్శనికుడు కృష్ణ అని కొనియాడారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement