Sunday, April 28, 2024

Breaking: రాజ్యసభ నుంచి 19మంది సభ్యుల సస్పెన్షన్

రాజ్యసభ నుంచి 19మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని సస్పెన్షన్ చేశారు. 19మంది సభ్యులను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement