Monday, May 6, 2024

Breaking: మే1 నుంచి జూన్ 2వరకు హైకోర్టుకు వేసవి సెలవులు

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు. మే నెల 1వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు హైకోర్టుకు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు. అత్య‌వ‌స‌ర కేసుల విచార‌ణ‌కు ప్ర‌తీ గురువారం ప్ర‌త్యేక కోర్టు నిర్వ‌హించ‌నున్నారు. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ప్ర‌త్యేక కోర్టు నిర్వ‌హించ‌నున్న‌ట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement