దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 61,150కి పెరిగింది. నిఫ్టీ 157 పాయింట్లు పుంజుకుని 18,212 వద్ద స్థిరపడింది.
మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి. టీసీఎస్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో నష్టపోయాయి.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..