Wednesday, March 29, 2023

Breaking: తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు జడ్జీలు.. సిఫార్సులను ఆమోదించిన సుప్రీంకోర్టు కొలీజియం

తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు జడ్జీలు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈమేరకు అందిన సిఫార్సులను ఆమోదించింది. ఇవ్వాల (సోమవారం) భేటీ అయిన కోలీజియం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరో ఆరుగురు న్యాయవాదులను జడ్జీలుగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే న్యాయవాదులుగా పనిచేస్తున్న సీనియర్లు ఇందులో ఉన్నారు.

1) ఏనుగుల వెంకట వేణుగోపాల్​,
2) నగేశ్​ భీమపాక
3) పుల్లా కార్తీక్​
4) కాజా శరత్​
5) జగ్గన్నగారి శ్రీనివాసరావు
6) నామవరపు రాజేశ్వరరావు పేర్లను సుప్రీకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement