Monday, May 20, 2024

సిసోడియాకు రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ (ఈనెల 20 వరకూ) విధించింది. దీంతో మరికాసేపట్లో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముఖ్యంగా సిసోడియాను తీహార్ జైలుకు తరలించే ప్రాంతాల్లో బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఇటు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు వద్ద కూడా భద్రతను పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement