Monday, April 29, 2024

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. కిమ్స్ లో చికిత్స‌..

ఈమ‌ధ్య‌కాలంలో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు..కాగా ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. దాంతో అత‌నిని కిమ్స్ ఆసుప్ర‌తిలో జాయిన్ చేశారు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న న్యూమోనియాతో బాధ‌ప‌డుతున్న‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు..కాగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఆయ‌న కుమారుడు యోగి వెల్ల‌డించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement