Thursday, May 2, 2024

షూలో పాము-త‌ప్పిన ప్ర‌మాదం

షూలో దూరింది ఓ పాము. ఓ వ్య‌క్తి షూస్ వేసుకునే క్ర‌మంలో పాము ఉండ‌టాన్ని గ‌మ‌నించాడు. దాంతో ఆ వ్య‌క్తి గుండె ఆగినంత ప‌ని అయింది.కొంచెం తొందరడపడి కాలు పెడితే.. పాము కరిచేదే. ఈ సంఘటన మైసూర్ లో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలుు ఇలా ఉన్నాయి. మైసూర్ లోని ఓ వ్యక్తి షూ వేసుకోవడానికి వెళ్లగా.. పాము కనిపించింది. వెంటనే బయపడిపోయాడు. కానీ తర్వాత తేరుకొని వెంటనే స్నేక్ క్యాచర్ కి ఫోన్ చేశాడు. స్నేక్ క్యాచర్ వచ్చి… పామును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీనిని అతను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా… అది కాస్త వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement